ప్రాణం పోసేది బ్రహ్మ అయితే ఆ ప్రాణాలు నిలబెట్టేది వైద్యులు
*ప్రాణం పోసేది బ్రహ్మ అయితే.. ఆ ప్రాణాలు నిలబెట్టేది వైద్యులు..* *వైద్యులను మించిన సేవ ప్రపంచంలోనే లేదు..* *జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..* నేటి సత్యం. శంషాబాద్. జులై 1 *ప్రముఖ వైద్యులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సత్కారం* *హాజరైన షాద్ నగర్ ఏసీపి లక్ష్మీనారాయణ* దేవుడు జన్మని ఇస్తాడు.. కానీ ఆ జన్మలో ఎదురయ్యే ఏ ప్రమాదం నుంచి అయినా మనిషిని కాపాడి అతనికి పునర్జన్మను ఇచ్చేది ఒక...