అమెరికా చేతిలో తొత్తుగా మారిన నరేంద్ర మోడీ
*అమెరికా చేతిలో తొత్తుగా మారిన నరేంద్రమోదీ* నేటి సత్యం. హైదరాబాద్. జూలై 2 *140 కోట్ల ప్రజల ప్రయోజనాలను ట్రంప్ కు తాకట్టు పెట్టిన మోడీ విధానాలపై పోరాడుదాం *ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో అమెరికా కాన్సులేట్ ముట్టడి, భగ్నం, నేతల అక్రమ అరెస్ట్ చేసిన పోలీసులు* *వలి ఉల్లా ఖాద్రీ/ కల్లూరు ధర్మేంద్ర, ఏఐవైఎఫ్* రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి 140 కోట్ల ప్రజల ప్రయోజనాలను ట్రంప్ కు తాకట్టు పెట్టిన మోడీ విధానాలు నశించాలని, అమెరికా...