పటాన్ చెరువు సిగాజి కెమికల్స్ బాధితులను పరామర్శించిన నాయకులు
సిగాజి కెమికల్స్. బాధ్యులను పరామర్శించిన. నాయకులు నేటి సత్యం. శేరిలింగంపల్లి. జులై 2 *పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో 'సిగాచి కెమికల్స్' లో భారీ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను మదీనాగూడ ప్రణామ్ హాస్పిటల్ లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజా నరసింహ గారు, టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరేఖపూడి గాంధీ గారు, ఎంబీసీ ఛైర్మెన్ జెరిపేటి జైపాల్ గారు, తదితర డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి పరామర్శించిన శేరిలింగంపల్లి...