Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

బి కే ఎన్ యు జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

జూలై 5 6 తేదీలలో జరుగు బి కే ఎన్ యు జిల్లా మహాసభలను జయప్రదం చేయండి నేటి సత్యం షాద్నగర్ న్యూస్ 3 తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా 9వ మహాసభలు షాద్నగర్ పట్టణం పెన్షనర్స్ భవనంలో నిర్వహించ తల పెట్టాము అధిక సంఖ్యలో వ్యవసాయ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య మాట్లాడుతూ...

Read Full Article

Share with friends