పాష మైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ ని పరిశీలించిన సిపిఐ బృందం
పాశం మైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటి నరసింహ, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మందా పవన్,సిపిఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ప్రకాష్ రావు,రెహమాన్,మహమూద్, ఆనంద్ తదితరులు.