శేర్లింగంపల్లి సిపిఐ నాలుగో మహాసభలో మాట్లాడుతున్న పల్ల వెంక రెడ్డి
* ఎరుపెక్కిన శేర్లింగంపల్లి * ఎలక్షన్ ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి జాతీయ నాయకులు పల్లా వెంకట్ రెడ్డి నేటి సత్యం. శేర్లింగంపల్లి. జులై 6 శేర్లింగంపల్లి నియోజకవర్గంలో సిపిఐ 4వ మహాసభ. ఇజ్జత్ నగర్ లో జరిగిన సందర్భంగా సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలని ఇందిరమ్మ ఇండ్లు...