(adsbygoogle = window.adsbygoogle || []).push({});
భవన నిర్మాణ కార్మిక సంఘం బిఓసి. జిల్లా కార్యదర్శి కే కాసిం అధ్యక్షులుగా టి రాములు. ఏకగ్రీవంగా ఎన్నిక. చేసినందుకు ధన్యవాదాలు..
శేర్లింగంపల్లి నియోజకవర్గం లో. భవన నిర్మాణ కార్మికులు చాలా ఉన్నారు. వారికి ఇన్సూరెన్స్. లేబర్ కార్డు. ఇప్పిస్తాము. బిఓసి. సంఘాన్ని బలోపేతం చేయుటకు కృషి చేస్తాము 
