శేర్లింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఆహార్నిశలు కృషి చేస్తా సిపిఐ రామకృష్ణ
శేర్లింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా... ఎర్ర జెండా సాక్షిగా పేదలకు అండగా ఉంటా... నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ ఉద్బోధ.. రంగారెడ్డి జూలై 7 నేటి సత్యం న్యూస్ ప్రతినిధి కేబీ రాజు) సిపిఐ నాలుగోవ మహాసభలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కార్యదర్శి సిపిఐ పార్టీ రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శి కే చందు యాదవ్. జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య. రాష్ట్ర సమితి సభ్యులు పానుగంట పర్వతాలు. శేరిలింగంపల్లి నియోజకవర్గం కౌన్సిల్. మాకు ఇచ్చిన...