ఆలేరు గ్రామంలో మొట్టమొదటి అమరవీరుల స్తూపం ఆవిష్కరణ
*నాగర్ కర్నూల్ జిల్లాలో చరిత్రాత్మక ఘట్టం – ఆలేరు గ్రామంలో మొట్టమొదటి అమర వీరుల స్థూపం ఆవిష్కరణ* *ప్రజల ఉత్సాహం మధ్య ఘనంగా నిర్వహణ* నేటి సత్యం.ఆలేరు హాయ్ 7 నాగర్ కర్నూల్ ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలకపల్లి మండలం ఆలేరు గ్రామంలో నాగర్ కర్నూల్ జిల్లాలోనే మొట్టమొదటి అమర వీరుల స్థూపం ఆవిష్కరణ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ర్ట ఆబ్కారీ శాఖ...