గొప్ప ప్రజానాయకుడు వైయస్సార్
*"వైఎస్" ను భగవంతునితో సమానంగా ఆరాధిస్తారు* *గొప్ప ప్రజా నాయకుడు వైయస్సార్* *షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్* *షాద్ నగర్ లో ఘనంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి* *చౌరస్తాలో వైయస్ విగ్రహానికి పూలమాలలు, నివాళి* దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డిని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు భగవంతునితో సమానంగా ఆరాధిస్తారని, మాటతప్పని మడమతిప్పని గొప్ప ప్రజానాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర...