గురు పౌర్ణమి మహోత్సవం ఎప్పుడు?
10 తేదీ న సద్గురు షిరిడి సాయి బాబా మందిరం లో "గురు పౌర్ణమి మహోత్సవములు"... కొల్లాపూర్ జూలై 8(నేటి సత్యం ప్రతినిధి. యస్.పి. మల్లికార్జున సాగర్ ). కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పెంట్ల వెల్లి మండలం లోని శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సద్గురు షిరిడి సాయిబాబా మందిరం లో గురు పౌర్ణమి మహోత్సవం లను నీర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ నెల 10వ తేదీ ఉదయం5.30 నిమిషాలకు షిరిడి సాయిబాబా వారి కి...