భూదాన భూములను పేద ప్రజలకు పంచతం సిపిఐ జంగయ్య
నేటి సత్యం. శంషాబాద్ జూలై 8 *100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)* *షాద్నగర్ నియోజకవర్గంలో ఫరూక్నగర్ మండల 6వ మహాసభ* *అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ .భూదాన భూములు భూ కబ్జాదారుల నుండి వాటిని కాపాడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్* . రోజురోజుకు ప్రభుత్వ భూములు మరియు భూదాన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని భూ కబ్జాదారుల నుండి వాటిని కాపాడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల...