ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి
నేటి సత్యం. శేర్లింగంపల్లి. 8 జూలై 2025 *రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి* *ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పేదల నివాసాల జోలికి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం* *ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వస్కుల మట్టయ్య* *శేరిలింగంపల్లి తహసిల్దార్ కార్యాలయం ముందు ఎంసిపిఐ(యు)ధర్నా* రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని, ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామంటూ పేదల ఇండ్లను కూల్చే ప్రయత్నం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ఎంసిపిఐ(యు)...