సిపిఐ సంపూర్ణ మద్దతు తక్కలపల్లి శ్రీనివాస్ రావు
నేటి సత్యం హైదరాబాద్. జులై 8 *సార్వత్రిక సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు* *సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు* సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, స్వతంత్ర సెక్టోరల్ ఫెడరేషన్లు, అసోసియేషన్ల వేదిక ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 9న బుధవారం జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, దేశ వ్యతిరేక...