సమ్మెను విజయవంతం చేద్దాం పానుగంటి పర్వతాలు
నేటి సత్యం. జులై 8 ప్రియమైన కామ్రేడ్స్ జూలై 9న రేపు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ను మన జిల్లాలో విజయవంతం చేయడానికి జిల్లా ఆఫీస్ బేరర్స్ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు కౌన్సిల్ సభ్యులు అందరూ బాగా ప్రయత్నం చేయాలి సమ్మె కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఇప్పటికే మన ఆఫీసు బేరర్స్ కార్యవర్గ సభ్యులు సమ్మె ఏర్పాట్లలో చాలా చురుకుగా పనిచేస్తున్నట్లు వాట్సప్ గ్రూపులలో చూస్తున్నాను రేపు శంషాబాద్ కేంద్రంలో జరిగే సమ్మె కార్యక్రమంలో...