నీటిని.. విడుదల చేసిన మంత్రి జూపల్లి
*కల్వకుర్తి లిప్ట్ మోటర్ ఆన్ చేసి నీటిని విడుదల చేసిన మంత్రి జూపల్లి* నేటి సత్యం. కొల్లాపూర్. జులై 8 గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లాలో ఎల్లూరు గ్రామంలోని రేగుమాన్ గడ్డ వద్ద మహాత్మాగాంధీ - కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో భాగంగా చేపట్టిన ఎల్లూరు పంప్ హౌస్ లో మోటర్ ను స్విచ్...