అబద్ధాలు చెప్పడంలో దిట్ట
అబద్దాలు చెప్పినందుకు అమాత్యులు "జూపల్లి" కి జర్నలిస్టుల కృతజ్ఞత సభ.. కొల్లాపూర్, జూలై 8 (నేటి సత్యం ప్రతినిధి :యస్.పి. మల్లికార్జున సాగర్). కొల్లాపూర్ పట్టణం లోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని గత 14 రోజులుగా టిడబ్ల్యూజే ఎఫ్ ఆధ్వర్యం లో కొల్లాపూర్ ఆర్డిఓ కార్యాలయం ముందు జర్నలిస్టులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆలస్యం గా నైనా గుర్తించి జర్నలిస్టుల దీక్షల గురించి అబద్ధాలు చెప్పినందుకు మంత్రి జూపల్లి...