హార్స్లీ హిల్స్ ప్రకృతి అందాలను, ప్రకృతి సోయగాలను సన్యాసి ముసుగు వేసుకున్న దొంగ బాబాకి అప్పగించాలనే సిఎం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని,నేడు హార్స్లీ హిల్స్ లో పర్యటించిన సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు గారు,శివారెడ్డి గారు,జిల్లా కార్యదర్శి పి ఎల్ నరసింహులు గారు,సహాయ కార్యదర్శి మహేష్ గారు మరియు జిల్లా నాయకులు పాల్గొన్నారు.
హార్స్లీ హిల్స్ సందర్శించిన. డాక్టర్ నారాయణ
RELATED ARTICLES