ఎనకపల్లి దళితుల భూములను. రక్షించాలి సిపిఐ
మొయినాబాద్ మండలంలోని ఎనికె పల్లి గ్రామంలో దళితుల భూమిపై దౌర్జన్యం ఆక్రమం వెంటనే ఆపాలని సిపిఐ రైతు సంఘాలు డిమాండ్ మొయినాబాద్ మండలంలోని ఎన్నికేపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 180 లో 99. 14 ఎకరాల 14 గంటల భూమి గత డెబ్బై సంవత్సరాలుగా సాగు చేస్తున్న 500 కుటుంబాలు దళితులు బీసీలు గుడిగజంగాలు సాగు చేస్తున్నారని ఇట్టి భూమిని ప్రభుత్వం దౌర్జన్యంగా భూముల నుంచి గెంటి వేయడాని సిపిఐ రైతు సంఘం నాయకులు రాష్ట్ర సిపిఐ...