Neti Satyam
Newspaper Banner
Date of Publish : 09 July 2025, 3:51 pm Editor : Admin

గురువూరు బ్రహ్మం గురు విష్ణు గురు దేవో మహేశ్వర




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*గురు పౌర్ణమి సందర్భంగా.. ( ఎన్ ఏ ఎం) గర్ల్స్ హై స్కూల్ నృత్య ప్రదర్శన*
*మునుగనూరు : జూలై 9 నేటి సత్యం ప్రతినిధి మిమిక్రీ యాకన్న*
గురు పౌర్ణమి సందర్భంగా మునగనూరు లోని ఎస్బిహెచ్ కాలనీ లో ( సి ఎస్ ఎస్) నిమ్మగడ్డ ఆనందమ్మ మెమోరియల్ గర్ల్స్ హై స్కూల్ ఆధ్వర్యంలో పాఠశాలలో హరి మంగళంపల్లి బృందంతో నాట్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. సంగీత శిరోమణి స్వర్ణ మంగళంపల్లి, చక్కని కీర్తనలను ఆలపించారు. హరి మంగళంపల్లి స్టూడెంట్స్
హిరణ్మయి మంగళంపల్లి,
స్వాంతామయి మంగళంపల్లి,
హంసిక మంగళంపల్లి,
హంసిని మంగళంపల్లి,
తుహినా విశాఖ మంగళంపల్లి
క్రీతి
సాయి హస్మిత
అందరూ కలసి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు, విద్యార్థినిలు, విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.