కులానికి అడ్డుకట్ట
తమిళనాడు లో స్కూల్స్ లో కులానికి అడ్డుకట్ట. జస్టిస్ చంద్రు అదే జైభీమ్ సినిమా రియల్ హీరో ఇచ్చిన నివేదిక ప్రకారం తమిళ నాడులో అన్ని స్కూల్స్ లో కులాన్ని నిర్మూలన వేగవంతం చేసారు. ఈ సర్క్యులర్ ప్రకారం స్కూల్స్ లో కుల వివక్షతో పాటు ఏరకమైన వివక్ష ఉన్న ప్రతీ జిల్లాకి ఏర్పాటైన కమీషన్ దృష్టికి వెళ్తుంది. స్కూల్స్ లో ఫోన్స్ రద్దు చేసారు. సోషల్ మీడియా అసత్యకధనాల నిర్థారణ పై కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. స్కూల్స్...