Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

భారతదేశానికి తల వంపు తెచ్చేలా ప్రధాని

నేటి సత్యం హైదరాబాద్ జులై 11 భారతదేశానికి తలవంపులు తెచ్చేలా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గులాంలా వ్యవహరిస్తున్నడని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. ఇజ్రాయిల్ మద్ధతు ఇవ్వాలని, పాకిస్తాన్ టెర్రస్టులను ఎగదొస్తున్న అడ్డుకొవద్దని ట్రంప్ చేస్తున్న ఒత్తిళ్లకు మోదీ తలొగ్గారని మండిపడ్డారు. భారతదేశానికి తలవంపులు చేసేలా మోదీ పాలన సాగుతుందని విమర్శించారు. హైదరాబాద్ మఖ్దూం భవన్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు...

Read Full Article

Share with friends