జూలై 11న అంబేద్కర్ – రమాబాయి దంపతుల కుమారుడు రాజరత్నను కోల్పోయిన రోజు
*జూలై 11 న అంబేడ్కర్ - రమాబాయి దంపతుల కుమారుడు రాజారత్నను కోల్పోయిన రోజు.* *✍️అరియ నాగసేన బోధి* *బౌద్ధ ధమ్మ ప్రచార కర్త* *డా.బి.ఆర్.అంబేడ్కర్-రమాబాయి దంపతులు యొక్క తనయుడు రాజారత్న 1926 జూలై 11వ తేదీన నిర్యాణం చెందారు. అంబేడ్కర్-రమాబాయి దంపతులకు 1924 సంవత్సరం నాటికే ఐదుగురు పిల్లలు జన్మించారు. ఐదుగురు పిల్లలలో యశ్వంత్ రావు తప్ప మిగిలిన నలుగురు పిల్లలు రెండు, రెండున్నర సంవత్సరాల చిన్న వయసులోనే మరణించారు. రాజారత్న చిన్నవాడు.రమాబాయి అంబేడ్కర్ లకు...