బసవతారక నగర్ ప్రజలకు ఇక్కడే ఇల్లు నిర్మించి ఇవ్వాలి పానుగంటి పర్వతాలు
నేటి సత్యం. శేరిలింగంపల్లి. జూలై. 12 * గచ్చిబౌలి గౌలిదొడ్డి బసవతారక నగర్ గుడిసె వాసులకు అక్కడే ఇల్లు నిర్మించి ఇవ్వాలి. పానుగంటి పర్వతాలు*. నేటి సత్యం. గచ్చిబౌలి. శేర్లింగంపల్లి దాదాపు 30 సంవత్సరాల నుండి. పొట్ట జీవనం కోసం గుడిసెలు వేసుకొని జీవిస్తున్న వీరికి. ఇక్కడే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ లిస్టు కార్డు. ఉన్నాయి. కొంతమందికి ఇక్కడే పెళ్లిళ్లు జరిగినాయి పిల్లలు పుట్టారు. కొంతమంది ఇక్కడ చనిపోయి ఇక్కడే దహన సంస్కారాలు చేశారు....