ఘనంగా మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం
నేటి సత్యం నాగర్ కర్నూల్ జులై 12 *ఘనంగా మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం* *మంత్రులకు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు మరియు నియోజకవర్గ ప్రజానీకం* నేటి సత్యం.నాగర్ కర్నూల్. జూలై 12 జిల్లా కేంద్రంలో 180 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం మరియు అక్కడే 285 కోట్లతో మంజూరు అయిన 550 పడకల నూతన ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు. ఇట్టి కార్యక్రమానికి గౌరవ నాగర్ కర్నూల్ ఎమ్మేల్యే...