Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ పోరాటం

*ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఐ పోరాటం* *సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయ రాములు* నేటి సత్యం. అమరచింత జూలై 12 పాలకుల వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ శ్రేణులు పోరాటం నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయ రాములు పిలుపునిచ్చారు. శనివారం అమరచింత మండల కేంద్రంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్ లో జరిగిన సిపిఐ మండల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నిర్మాణం పై...

Read Full Article

Share with friends