Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాజ్యాంగ హక్కులను కాల రాస్తున్న బిజెపి సంగ్ పరివార్

*రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న బీజేపీ, సంఘ పరివార్* నేటి సత్యం. హైదరాబాద్. జూలై 13 *పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న మారణ హోమాన్ని ఆపాలి* *ఇజ్రాయిల్ జాత్యహంకార దాడులకు బిజెపి, బిజెవైఎం మద్దతు సిగ్గుచేటు* *దాడికి యత్నించిన బీజేవైఎం దుండగులను అరెస్ట్ చేయాలి* *-ఏఐఎస్ఎఫ్ జాతీయ నేతలు* *ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా* హైదరాబాద్ : పాలస్తీనా ప్రజలపై సామ్రాజ్యవాద అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ చేస్తున్న మారణ హోమ దాడులను, మానవ హక్కుల హననం తక్షణమే ఆపి శాంతిని...

Read Full Article

Share with friends