సిపిఐ నాలుగవ రాష్ట్ర మహాసభల లోగోను ఆవిష్కరించిన చాడ వెంకటరెడ్డి
*సీపీఐ 4వ రాష్ట్ర మహాసభల లోగోను ఆవిష్కరించిన చాడ వెంకట్ రెడ్డి* *మహాసభల విజయవంతానికి ఇంటింటికీ సీపీఐ పేరుతో ప్రచారం నిర్వహించాలి* CPI తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల లోగోను ఆవిష్కరించిన సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడ వెంకట్ రెడ్డి గారు. ఈ మహాసభల ఆహ్వాన సంఘ సమావేశం హిమాయత్ నగర్ లోని రాజ్ బహదూర్ హాల్ లో జరగగా, సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి...