ఇక్కడ నేనే జడ్జి. స్కూల్ హెడ్మాస్టర్ దారుణం
ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇక్కడ నేనే జడ్జ్. నేటి సత్యం. షాబాద్. జులై 14 * షాబాద్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యార్థిని చితకబాది, బూటు కాలితో తన్నిన హెడ్మాస్టర్ గోవింద్. * నా స్కూల్ నా ఇష్టం నువ్వు ఎవరు మాట్లాడడానికి * గతంలో ఎన్నోసార్లు ఇతనిపై ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసిన షాబాద్ గ్రామ ప్రజలు. రంగారెడ్డి జిల్లా : షాబాద్ మండలం... విషయం తెలుసుకున్న పిడిఎస్ యు విద్యార్థి సంఘం నాయకులు రాజేష్ పాఠశాల...