ప్రపంచంలోనే పెద్ద పార్టీ కమ్యూనిస్టు
నేటి సత్యం సింగరేణి ప్రపంచంలోనే పెద్ద పార్టీ కమ్యూనిస్టు పార్టీ పేదల పక్షాన పోరాడేది ఎర్రజెండా నే ప్రశ్నించినందుకే మావోయిస్టులను ను చంపుతారా..! పోరాటాలతోనే సమస్యల పరిష్కారం సింగరేణి సమస్యల పరిష్కారానికి కృషి స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిపించాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కమ్యూనిజానికి అంతం లేదని, మానవ సమాజం ఉన్నంతవరకు కమ్యూనిజం ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు అన్నారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి...