నల్ల పోచమ్మ తల్లి బోనాల జాతర
నేటి సత్యం శేరిలింగంపల్లి జులై 14 *నేతాజీ నగర్ కాలనీలో ఆదివారం నాడు శ్రీ భగవతి రేణుక ఎల్లమ్మ తల్లి నల్ల పోచమ్మ తల్లి బోనాల జాతర: బేరి రామచంద్ర యాదవ్ ఆలయ కమిటీ సభ్యులు* నేతాజీ నగర్ కాలనీలో జులై 20వ తేదీ ఆదివారం నాడు శ్రీ భగవతీ రేణుక ఎల్లమ్మ నల్ల పోచమ్మ ఆలయంలో బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుందని కాలనీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ గారు తెలిపారు. ఈ కార్యక్రమానికి నేతాజీ...