ప్రశ్నార్థకంగా విద్యార్థుల భవిష్యత్
విద్యార్థుల భవిష్యత్తు ను ప్రశ్నార్థకము గా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం... కొల్లాపూర్, జూలై 15 (నేటి సత్యం ప్రతినిధి: యస్.పి. మల్లికార్జున సాగర్) ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తు ను ప్రశ్నార్థకము గా చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నదని బి.ఆర్.ఎస్.వి జిల్లా నాయకుడు ధారా శేఖర్ విమర్శించారు. పెండింగ్లో ఉన్న 8500 కోట్ల పైచిలుకు స్కాలర్షిప్ ను, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తూ...