జర్నలిస్టులకు నిర్బంధమా? మనం ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా?.
మంత్రి జూపల్లి గారు ఎవరు జర్నలిస్టులు..? ఇప్పుడైనా మీకు గుర్తొస్తుందా..? నేటి సత్యం కొల్లాపూర్, జులై 18 (యస్.పి. మల్లిఖార్జున సాగర్ ) కొల్లాపూర్ లోని జర్నలిస్టులను పోలీసులు శుక్రవారం రోజు తెల్ల వారం జాము నుండి అదుపులోకి తీసుకొని కొల్లాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించి కొల్లాపూర్ పోలీస్స్టేషన్లో నిర్భందించారు. జర్నలిస్టులను అదుపులోకి తీసుకోవడం వెనుక ఎవరి "హస్తం" ఉందో జర్నలిస్టులకు ప్రజలకు ప్రజాప్రతినిధులకు సామాజిక ఉద్యమ నేతలతో పాటు మేధావులకు, కొల్లాపూర్ రాజకీయ నేతల భవిష్యత్తును...