కొత్త బస్సులను నడపండి. నారాయణపేటకు మరి బస్సులు లేక ఇబ్బంది
*గద్వాల్ డిపో వారు వెంటనే నారాయణపేట మరియు ఇతర ప్రాంతాలకు బస్సులు ఏర్పాటు చేయాలి* *ఉచిత ప్రయాణ బస్సులు పెట్టడం ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు* *బస్సులు నడవాల్సింది ప్రయాణికుల కోసమా ప్రభుత్వాన్నేలే ప్రభుత్వ ఆర్భాటాల కోసమా* *గద్వాల్ టు నారాయణపేట కు బస్సులు లేక అవస్థలు పడుతున్న నేటి ప్రయాణికులు* గద్వాల డిపో నుండి పల్లెలకు బస్సు లేదు నారాయణపేట బస్సు ఉందా అని అడగగా బస్సు డిపో వారు ఏ బస్సు లేవు...