సొంత రాష్ట్రంలో అక్రమ అరెస్టులా?
*తెలంగాణ నీటి వాటా అడుగుతే అరెస్టులా!* *స్వరాష్ట్రంలో కూడా తప్పని నీళ్ల పోరాటం.* *జిల్లా వాసి అయిన సీఎం రేవంత్ రెడ్డి వెల్టూర్ గొందిమల్ల బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలి.* *కృష్ణా నదిపై రోడ్డు కం బ్యారేజ్ నిర్మించేదాకా పోరాటం కొనసాగిస్తాం!* *సాధన సమితి నాయకులు మధుగం కాశన్న యాదవ్, పెరుమాళ్ శ్రీనివాస్.* దక్షిణ తెలంగాణ లో కృష్ణా నది నీటి వాట కై ఏళ్లుగా పోరాడుతున్న స్వ రాష్ట్రంలో కూడా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు తప్పడం లేదని...