వాపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర వ్యాపిత జులై 23న జరిగే విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి
నేటి సత్యం. శేర్లింగంపల్లి. జూలై 19 అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి మండల్ కౌన్సిల్ , వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్రవ్యాప్తంగా జులై 23న జరిగే విద్యాసంస్థల బంద్ జయప్రదం చేయండి అంటూ ప్రభుత్వ పాఠశాలలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు నితీష్, ధర్మ తేజ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని , ప్రభుత్వ...