సంప్రదాయాలకు ప్రత్తిక బోనాల పర్వదినం
నేటి సత్యం శేరిలింగంపల్లి జూలై 20 *తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా ప్రజలందరికి బోనాల పర్వదిన శుభాకాంక్షలు...గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెక పూడిగాంధీ గారు* తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ రేణుక ఎల్లమ్మ దేవాలయం, సాయి నగర్ శ్రీ ఎర్రపోచమ్మ దేవాలయం, ఆల్విన్ కాలనీ ఫేస్ 2 శ్రీ నల్లపోచమ్మ దేవాలయం, పాపమ్మ...