ఆర్థిక ప్రగతి పెరగాలంటే ఇందిరా మహిళా శక్తితోనే
నేటి సత్యం షాద్నగర్ జులై 21 ‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి* *షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"* *రేపు షాద్ నగర్ కు మంత్రి శ్రీధర్ బాబు రాక* *షాద్ నగర్ నియోజకవర్గంలో 3418 మహిళా సంఘాలు* *మంత్రి ఎమ్మెల్యేల చేతుల మీదుగా రూ. 3 కోట్ల 29 లక్షల చెక్కుల పంపిణీ* *మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం అంటున్న ఎమ్మెల్యే* ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళాశక్తి పథకంతో మహిళలు ఆర్థికంగా...