100 సంవత్సరాల చరిత్ర గల పార్టీ సిపిఐ
నాగర్ కర్నూల్ జిల్లా సిపిఐ మహాసభలను జయప్రదం చేయండి నేటి సత్యం. నాగర్ కర్నూల్. జులై 21 భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ,100 సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో జరిగే ఆగస్టు 1, 2వ ,తేదీలలో సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయండి, ఎం బాల నరసింహ సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కామ్రేడ్, లక్ష్మణాచారి భవన్లో సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశం కే,...