శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ నల్ల పోచమ్మ ఘనంగా బోనాలు
*గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీ లో శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ నల్ల పోచమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల మహోత్సవ కార్యక్రమం* నేటి సత్యం. శేర్లింగంపల్లి. జులై 21 నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులు, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ నల్ల పోచమ్మ బోనాల జాతర ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న గచ్చిబౌలి...