నేటి
సత్యం
సెల్ ఫోన్లు అప్పగింత..
ఈ ఐ ఆర్ సేవలను వినియోగించుకోవాలి ఎస్సై నరేందర్ రెడ్డి…
గన్నేరువరం, నేటి సత్యం న్యూస్: జూలై 21 (రమేష్ రిపోర్టర్ )
గన్నేరువరం మండలంలో సెల్ ఫోన్ పోగొట్టుకున్న వారు సి ఈ ఐ ఆర్ సే వలెను వినియోగించుకోవాలని
ఎస్ఐ నరేందర్ రెడ్డి తెలిపారు. గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన చావుల మధుకర్ సెల్ ఫోన్ ను సి ఐ ఆర్ విధానం ద్వారా గుర్తించి 24 గంటల లో నే పోలీస్ స్టేషన్ కు తెప్పించి బాధితులకు హెడ్ కానిస్టేబుల్ ఈ తిరుపతి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్ ఫోన్ పోగొట్టుకున్నవారు వెంటనే పోలీస్ స్టేషన్లో సిఇఐఆర్ ద్వారా ఫిర్యాదు చేసి ఆ సేవలను వినియోగించుకొని ఫోన్లు తిరిగి పొందాలని సూచించారు. ఫోన్ ల రికవరీ కి కృషిచేసిన కానిస్టేబుల్ పురాణం సాయి ప్రేమ్ ను ఎస్సై నరేందర్ రెడ్డి అభినందించారు.