పోయిన సెల్ ఫోన్లను తిరిగి అప్పగింత
నేటి సత్యం సెల్ ఫోన్లు అప్పగింత.. ఈ ఐ ఆర్ సేవలను వినియోగించుకోవాలి ఎస్సై నరేందర్ రెడ్డి... గన్నేరువరం, నేటి సత్యం న్యూస్: జూలై 21 (రమేష్ రిపోర్టర్ ) గన్నేరువరం మండలంలో సెల్ ఫోన్ పోగొట్టుకున్న వారు సి ఈ ఐ ఆర్ సే వలెను వినియోగించుకోవాలని ఎస్ఐ నరేందర్ రెడ్డి తెలిపారు. గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన చావుల మధుకర్ సెల్ ఫోన్ ను సి ఐ ఆర్ విధానం ద్వారా...