మున్సిపల్ కార్మికుడికి బైక్ ప్రమాదం
సెంట్రల్ డివైడర్ ఊడుస్తుండగా మున్సిపల్ కార్మికునికి బైక్ ప్రమాదం నేటి సత్యం చందానగర్ జూలై 22 చందానగర్ సర్కిల్ 21 పరిధిలో మదినగూడ జాతీయ రహదారి పైన మున్సిపల్ కార్మికులు సెంట్రల్ డివైడర్ ఊడుస్తున్న సమయంలో బైక్ ప్రమాదం జరిగింది వెంటనే తోటి వర్కర్లు ఎస్ ఎఫ్ ఏ మనోహర్ అర్చన ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు ప్రస్తుతం మెరుగైన వైద్యం కోసం ఈఎస్ఐ సనత్ నగర్ హాస్పిటల్ కు పంపించారు ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ...