దశరధి కృష్ణమాచార్యులకు సిపిఐ ఘన నివాళి
దాశరధి కృష్ణామాచార్యులకు సిపిఐ ఘన నివాళి నేటి సత్యం హైదరాబాద్. జూలై 22 మహా కవి దాశరధి కృష్ణామాచార్యులు తెలుగు, వెలుగు అని, ఆయన తెలుగు భాషాకే వన్నే తెచ్చిన గొప్ప కవి అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మలు ప్రశంసించారు. మహాకవి దాశరధి కృష్ణామాచార్యుల శత జయంతి ని పురస్కరించుకుని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్ మంగళవారం ఆయన చిత్రపటానికి చాడ వెంకరెడ్డి, పశ్య పద్మ, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు...