నాగర్ కర్నూల్ లో విద్యాసంస్థల బందు విజయవంతం
నేటి సత్యం జూలై 23 తాడూరు మండల కేంద్రంలో విద్యాసంస్థలు బంద్, మారేడు శివశంకర్ ఏఐవైఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ జిల్లా సమితిల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ పిలుపులో భాగంగా, నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, జిల్లా సమితిల ఆధ్వర్యంలో తాడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, తాడూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాల, ఏఐవైఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా గౌరవ అధ్యక్షులు మారేడు శివశంకర్...