నోటు తయారీ ఖర్చు ఎంత??
*ఏ నోటు తయారీకి ఎంత ఖర్చో తెలుసా?* కరెన్సీ అనేది రాక ముందు వస్తు మార్పిడి పద్ధతి అమలులో ఉండేదనే సంగతి తెలిసిందే. అంటే... ఒక వస్తువుకి బదులు మరొక వస్తువును ప్రత్యక్షంగా మార్పిడి చేసుకునే పద్ధతి అన్నమాట. దీన్నే వస్తు వినిమయ పద్ధతి అని కూడా అంటారు. అనంతరం కాలంలో ద్రవ్య వినిమయం అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో క్రీ.శ. 9వ శతాబ్దంలో తొలిసారిగా ద్రవ్య వినియోగం అమల్లోకి వచ్చిందని చెబుతారు. ఈ క్రమంలో భారత్...