దళితుల భూములు గోశాలక. దళితుల జీవనం పట్టదా.ప్రభుత్వ భూములు లేవా . పశ పద్మ
నేటి సత్యం. మొయినాబాద్. జూలై 23 రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం యెన్కేపల్లి గ్రామం సర్వే నెంబర్ 180 లో 99 ఎకరాల 14 గుంటల భూమిని గోశాల నిర్మాణం కోసం అని రాష్ట్ర ప్రభుత్వం దళిత రైతుల నుంచి సన్న కారు రైతుల నుంచి భూమిని బలవంతంగా లాక్కోవటానికి జరుగుతున్న ప్రయత్నాల పట్ల తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం విచారం వ్యక్తం చేసింది. యెన్కేపల్లి గ్రామ రైతులు 16 రోజులుగా మా భూములో 75 సంవత్సరాల...