విద్యార్థి సంఘాల బంధు విజయవంతం క్రాంతి
నేటి సత్యం సరూర్నగర్ జులై 23 వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ విజయవంతం AISF SFI PDSU వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సరూర్నగర్ మండలం లో బి.యన్ రెడ్డి నగర్ , కర్మన్ఘాట్, ఎల్బీనగర్, సరూర్నగర్ ప్రభుత్వ పాఠశాలలు మరియు జూనియర్ జూనియర్ కళాశాలలో బంద్ నిర్వహించడం జరిగింది. అనంతరం ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు గ్యార క్రాంతి కుమార్ , ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శంకర్ వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన ప్రభుత్వ...