Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలకపల్లి లో విద్యాసంస్థల బంధు విజయవంతం

నేటి సత్య తెల్కపల్లి జులై 23 *రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ విజయవంతం* . *AISF- AIYF విద్యార్థి, యువజన సంఘాలు.* ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్. ఏఐవైఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు దేశమోని ఆంజనేయులు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ,జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఈరోజు తలపెట్టిన బందును విజయవంతం చేస్తూ *తెల్కపల్లి, గౌరేడ్డిపల్లి, పెద్దూర్ ఆలేరు* బందు విజయవంతం అనంతరం ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూలు...

Read Full Article

Share with friends