(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*గచ్చిబౌలి చౌరస్తాతుఫాను డ్రైవర్ల సమస్యను పరిష్కరించండి సిపిఐ పార్టీ మరియు ఏఐటీయూసీ యూనియన్*
శేర్లింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి చౌరస్తా నుండి వివిధ ప్రాంతాలకు తుఫాను వాహనాలను నడుపుతూ జీవనోపాధి పొందుతున్న డ్రైవర్ల సమస్యల మీద శేరిలింగంపల్లి సిపిఐ పార్టీ కార్యదర్శి టి రామకృష్ణ గారు రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కే చందు యాదవ్లు అక్కడికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది వారి సమస్యలను మీద సంబంధితఅధికారులను కలుస్తామని వారి సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ఏఐటీయూసీ యూనియన్ అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో తుఫాన్ నాయకులు కృష్ణ ప్రసాద్ సాయిరాం మహేష్ పాండు రాజు వెంకటయ్య ఆంజనేయులుమరియు డ్రైవర్స్ తదితరులు పాల్గొన్నారు